Zee Telugu : జీ తెలుగు అందిస్తున్న త్రిపుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస సూపర్ హిట్ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్ లతో ఫిక్షన్, నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్ గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది. జీ తెలుగు 16 సీరియల్స్ పోటీపడే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్, మధ్యతరగతికుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్‌ని ప్రారంభించనుంది. సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1(శనివారం)న సాయంత్రం 6 గంటలకు, నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్అనిల్రావిపూడిఅతిథులుగా హాజరైనసూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ లాంచ్ మార్చి 2(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు, ప్రేమ, బాధ్యత, బంధాలే ప్రధానంగా సాగే సరికొత్త సీరియల్ లక్ష్మీ నివాసం ప్రారంభం మార్చి 3(సోమవారం) రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో!
Also Read : Nandamuri Balakrishna : బసవతారకం ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్యరాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు వేదికగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేకథాంశంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈసినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. థియటర్ రన్ ముగించుకుని జీ తెలుగు వేదికగా ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.
జీతెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగాఎదురుచూస్తున్ననాన్-ఫిక్షన్ లలో ఒకటైన సూపర్సీరియల్ఛాంపియన్షిప్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్ కు ప్రముఖ నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు అతిథులుగా హాజరై మరింత వినోదాన్ని అందించనున్నారు. యాంకర్ రవి,అషురెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న ఈషోలో మీ అభిమాన జీతెలుగు 16 సీరియల్ జట్లు ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతాయి. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ప్ప్రారంభ ఎపిసోడ్ నుంచే అంతులేని వినోదంతోపాటు సరదా ఆటలు, సవాళ్లతో హోరాహోరీ పోటీ జరగనుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకుప్రారంభమై ప్రతి ఆదివారంరాత్రి 9 గంటలకుప్రసారం అవుతుంది.
Also Read : NBK : రీ – రిలీజ్ కు రెడీ అయిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం
అంతేకాదు,ఆసక్తికరమైన మలుపులతో సాగే సీరియల్స్ తో ఆకట్టుకుంటున్న జీ తెలుగు మరో అద్భుతమైన కథతో రూపొందుతున్న లక్ష్మీనివాసం సీరియల్‌ని ప్రారంభించబోతోంది. సాధారణ మధ్యతరగతికి చెందిన లక్ష్మి, శ్రీనివాస్లప్రేమకథ ఆధారంగా ఈ సీరియల్ తెరకెక్కుతోంది. లక్ష్మీ నివాసాన్నినిర్మించాలనే శ్రీనివాస్, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలనే లక్ష్మి ఆరాటం, వారిపిల్లల ఆకాంక్షలమధ్య జరిగే సంఘర్షణే ప్రధానంగా ఈ సీరియల్ కథ సాగుతుంది. ఈ అందమైన కుటుంబ ప్రయాణంగురించి మరింత తెలుసుకోవాలంటే మార్చి 3 సోమవారం నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే లక్ష్మీ నివాసం సీరియల్ మిస్ కాకుండా చూసేయండి.
లక్ష్మీనివాసం సీరియల్ ప్రారంభంతో జీతెలుగు ఇతర సీరియల్ ప్రసారసమయాల్లో స్వల్పమార్పులు ఉంటాయి. మార్చి 3వతేదీనుంచి నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6.30 గంటలకు, మా అన్నయ్య సాయంత్రం 6 గంటలకు, చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసిగమనించగలరు!
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!