KiaraAdvani : ‘టాక్సిక్’లో రొమాంటిక్ సీన్స్ పై కియారా కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్‘. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని బోల్డ్ సీన్ల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ తనపై చిత్రీకరించిన కొన్ని హాట్ సీన్స్ తొలగించాలని చిత్ర బృందాన్ని కోరినట్లు ప్రచారం జరిగింది.
తనపై జరుగుతున్న ఈ ప్రచారంపై సదరు హీరోయిన్ తాజాగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కియారా స్పందిస్తూ ‘ టాక్సిక్ లో తన పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ నిరాధారమైన పుకార్లే సినిమా స్క్రిప్ట్ విషయంలో తాను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, అలాగే ఈ సినిమాలో తనపై ఉండే కొన్ని హాట్ సీన్స్ తొలగించమని తాను కోరినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ ప్రచారాన్ని నమ్మవద్ద’ని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ, హూమా ఖురేషి కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
Also Read
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
- Love And War : 'లవ్ అండ్ వార్'ను విడిచిపెట్టని లీక్స్
- The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!