Tollywood : గురువారం టాలీవుడ్ టాప్ -10 స్పెషల్ న్యూస్
- రామ్ చరణ్ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్
- దేవర ప్రమోషన్స్ ఇన్ ఫుల్ స్వింగ్
- ఓనమ్ సినిమాలలో విజేతగా నిలిచిన టోవినో థామస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – సూర్య ,శివ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కంగువ’ నవంబరు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా వెల్లడించింది యూనిట్
2 – ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నసినిమా రెగ్యులర్ షూట్ నిన్నటి నుండి అధికారికంగా ప్రారంభమైంది
Also Read
3 – ఈ అక్టోబర్ 12న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది
4 – దేవర రిలీజ్ నాటికి మరొక థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్
5 – రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి సెకండ్ సింగిల్ వచ్చే వారంలో రిలీజ్ కానుంది
6 – ఓనమ్ కానుకగా మలయాళంలో రిలీజ్ అయిన ARM వరల్డ్ వైడ్ గా రూ. 51 కోట్లు కలెక్ట్ చేసి ఓనమ్ విన్నర్ గా నిలిచింది
7 – అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు
8 – ఈ రోజు రిలీజ్ కావాల్సిన దేవరలోని ఆయుధ పూజ సాంగ్ ను అనుకోని కారణాల వలన వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్
9 – శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ డిసెంబరు 20న వరల్డ్ వైడ్ రిలీజ్ పక్కాగా ఉంటుందని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చారని టాక్
10 – #RC16 ప్రీ ప్రొడక్షన్ పూర్తి స్వింగ్‌లో జరుగుతుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం పని చేస్తున్నారు
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!