Tollywood : పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటిలోని ముఖ్యాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందిన ఐదుగురు సీనీ నిర్మాతలు రవి శంకర్, సూర్య దేవర నాగవంశి, సాహు గారపాటి, సతీష్ కుమార్ తదితరుల బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాజమండ్రి లోని షెల్టాన్ హోటల్ లో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పవన్ తో భేటీ అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ..రెండు వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు అన్ని పవన్ తో చర్చించాము, పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పూర్తి పరిష్కారాలు వస్తాయని నిర్మాతలు కంగారు పడాల్సిన అవసరం లేదని పవన్ భరోసా ఇచ్చారు.
అలాగే మల్టీప్లెక్స్ మోడల్లా లాభాల్లో కొంత పర్సెంటేజ్ షేరింగ్ అమలు చేస్తే సింగిల్ స్క్రీన్స్ నిలబడతాయని పవన్ కళ్యాణ్ కు వివరించాము.కేవలం పెద్ది సినిమా గురించి మాత్రమే చర్చించలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లాము. ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ సంబంధించిన వివాదాలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని పవన్ హామీ ఇచ్చారు. పెద్ది సినిమాకు కూడా ఐదు షోలకు పర్మిషన్ ఉంది. సింగిల్ స్క్రీన్స్ పెద్ధి సినిమా సంబంధించి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం ఉంది ప్రస్తుతం ఎటువంటి ఆటంకం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను తీర్చే విధంగా పరిష్కారాలకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. అలాగే ఈ అంశాలపై దృష్టి పెట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు సూచించారు పవన్ కళ్యాణ్.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?