Cine Roundup : టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. సినిమాల రౌండప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood : అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్ లో ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 8 వసంతాలు. పొయెటిక్ ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయితే ఈ సినిమాను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా చేయాలనుకోగా నిర్మతలు మైత్రీ మూవీస్ నూతన నటీనటులతో చెప్పారని దర్శకుడు తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
Bollywood : ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిగా మెప్పించినన బీటౌన్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ నెక్ట్స్ వయలెంట్ హీరోగా మారబోతున్నాడు. మాలిక్‌తో రగ్డ్ లుక్కులో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, సాంగ్స్ రిలీజ్ కాగా, రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మానుషి చిల్లర్ హీరోయిన్. జులై 11న థియేటర్లలోకి రాబోతుంది బొమ్మ.
Also Read
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
Kollywood : విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ‘ఫోనెక్స్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ను బుధవారం చెన్నైలో ప్రదర్శించగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సూర్య సేతుపతి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగా నటించాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!