Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood April 2026 Releases Box Office Comeback Biker Peddi

Tollywood : సినిమా చూపంతా ఏప్రిల్ వైపే

Published Date :March 30, 2026 , 7:44 pm
By Bhargav Chaganti
Tollywood : సినిమా చూపంతా ఏప్రిల్ వైపే
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ ఏడాది సంక్రాంతి సందడి ముగిసిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు గడ్డు కాలం నడిచిందనే చెప్పాలి, జనవరి చివరి వారం నుండి మార్చి వరకు విడుదలైన చిన్న, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లో-ఫుట్‌ఫాల్స్‌తో వెలవెలబోయిన థియేటర్లకు ఇప్పుడు ఏప్రిల్ నెల సరికొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలలు టాలీవుడ్ పంపిణీదారులకు కోలుకోలేని దెబ్బ తీశాయి కానీ, ఏప్రిల్ షెడ్యూల్ చూస్తుంటే మళ్ళీ బాక్సాఫీస్ కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ నెలకు పెద్ద దిక్కుగా భావించినప్పటికీ, ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు మెగా అభిమానులను కలవరపెడుతున్నాయి.

ఏప్రిల్ ఫస్ట్ వీక్(3): ఏప్రిల్ రేసును శర్వానంద్ ‘బైకర్’ ప్రారంభించబోతోంది. హై-వోల్టేజ్ రేసింగ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే రోజున నిహారిక కొణిదెల నిర్మాణంలో వస్తున్న ‘రాక్షస’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద పండగే!

ఏప్రిల్ సెకండ్ వీక్: (10):
అడవి శేష్ తన పాన్ ఇండియా అడ్వెంచర్ ‘డెకాయిట్’తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని ప్రధాన భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి ఉంది. అదే రోజున తమిళ చిత్రం ‘LIK’ కూడా తెలుగులో విడుదల కానుంది.

ఏప్రిల్ థర్డ్ వీక్: (17):
ఈ వారం చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల సందడి ఎక్కువగా ఉండబోతోంది. నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారుతూ వస్తున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’, తిరువీర్ ‘పాపం ప్రతాప్’ సినిమాలతో ఒకే రోజున థియేటర్లలో పోటీ పడనున్నారు.

ఏప్రిల్ చివరి వారాలు: (23 & 30):
ఏప్రిల్ 23న మలయాళ డబ్బింగ్ చిత్రం ‘పేట్రియాట్’ విడుదలవుతుండగా, ఏప్రిల్ 30న అసలైన క్లైమాక్స్ ఉండబోతోంది. ఒకవేళ రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడితే, నిఖిల్ సిద్ధార్థ్ నటించిన విజువల్ వండర్ ‘స్వయంభూ’ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అదే రోజున కన్నడ భారీ చిత్రం ‘KD: ది డెవిల్’ కూడా బరిలోకి దిగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Biker movie Sharwanand
  • Decoyit Adivi Sesh film
  • Indian cinema box office trends
  • KD The Devil Telugu release
  • Peddi Ram Charan release

తాజావార్తలు

  • Tollywood : సినిమా చూపంతా ఏప్రిల్ వైపే

  • Upcoming Smartphones: బడ్జెట్‌ రెడీ చేసుకోండి.. రియల్‌మీ, రెడ్‌మీ, వివో, వన్‌ప్లస్, ఒప్పో ఫోన్స్ విడుదలకు సిద్ధం

  • C. R. Patil : కాళేశ్వరంపై రాజ్యసభలో రచ్చ.. కేంద్ర జల శక్తి మంత్రి సంచలన వ్యాఖ్యలు..

  • E Cheques: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. త్వరలో ‘ఈ-చెక్కులు’..

  • TVS Apache RTR 160 4V: యువకుల ఫేవరెట్ బైక్.. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల.. స్పోర్ట్ మోడ్‌లో 17.55 PS పవర్

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions