Tollywood : హనుమాన్ నిర్మాత మరో భారీ బడ్జెట్ చిత్రం..హీరో ఎవరంటే..?
- వరుస సినిమాలు నిర్మిస్తున్న హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి
- జై హనుమాన్ చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపు
- సాయి ధరమ్ తేజ్ చిత్రంతో పాటు మరో భారీ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లో ఈ ఏడాది విడుదలై అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలలో హనుమాన్ ముందు వరుసలో ఉంటుంది. తేజ సజ్జా హీరోగా, విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించాడు. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. మొదటి భాగం కంటే ఎక్కువ బడ్జెట్ తో జై హనుమాన్ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం జై హనుమాన్ చిత్రం కోసం దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ ను నిర్మాత నిరంజన్ రెడ్డి కేటాయించినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తేజా సజ్జాతో పాటు మరొక స్టార్ హీరో ఈ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతానికి ఆ హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. చూడాలి మరి పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ చిత్రంలో ఏ స్టార్ హీరో నటిస్తాడో.
Also Read
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ఇదిలా ఉండగా ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ లో మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారంట నిర్మాత నిరంజన్ రెడ్డి. రామాయణం నేపథ్యంలో ఈ కథ ఉండనుందని, భారీ బడ్జెట్ తో రాజేష్ అనే సినిమాటోగ్రాఫర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారని, ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని సమాచారం. మరి ఈ చిత్రంలో రాముడిగా ఎవరు నటిస్తారోన్న ఆసక్తి ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఎక్కువగా ఉంది.
Also Read : December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖకు ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!