Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మార్నింగ్ షోల నుంచి ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ చిత్రంలో చాలా క్యామియో అప్పియరన్సులు ఉన్నాయి. ఈ చిత్రంలో ఆర్జీవీ, రాజమౌళి,దుల్కర్ సల్మా్న్, విజయ్ దేవరకొండలు కూడా పాత్రలను పోషించారు. ఈ సినిమాలో మరో క్యామియో ఏదైనా ఉందంటే అది కృష్ణుడి పాత్రే. ఆ పాత్రను మాత్రం సినిమాలో రివీల్ చేయలేదు. సినిమాలో కేవలం వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. మనిషి కనిపిస్తాడు, కానీ ముఖాన్ని మాత్రం రివీల్ చేయరు. ఆ పాత్రను పోషించింది నేచురల్ స్టార్ నాని అని టాక్ ఉంది. చాలా మంది ట్విట్టర్ పోస్టులు కూడా పెడుతున్నారు.
Read Also: Kanguva: కంగువ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్య, తలైవాల మధ్య యుద్ధమే!
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
ఈ క్రమంలో కల్కి సినిమాలో కృష్ణుడిగా చేసింది నాని కాదని తెలిసింది. ఆ పాత్ర చేసింది కృష్ణకుమార్ అలియాస్ కేకే అని క్లారిటీ వచ్చింది. ఇతను యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా. తానే ఈ రోల్ చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కూడా పెట్టాడు. ఈ పాత్రకు మాయా గాత్రానికి పేరుగాంచిన తమిళ నటుడు అర్జున్ దాస్ కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ అందించారు. ఈ విషయాన్ని నటుడు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. ఈ సినిమాలో అర్జున్ దాస్ అద్భుతమైన వాయిస్ ఓవర్ ఇచ్చాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?