SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా టైటిల్ ఇదే..!
- త్వరలో జర్మనీలో మహేష్ - రాజమౌళి షూట్ స్టార్ట్
- ఈ చిత్రంలో మహేశ్ లుక్ వైరల్
- సరికొత్త జానర్ లో రానున్న SSMB29
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై చిత్ర బృందం అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజాగా వినిపిస్తిన్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చకచక జరుగుతున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టు మహేశ్ బాబు తన లుక్ ను మార్చే పనిలో ఉన్నారు. ఇటీవల అంబానీ వివాహానికి హాజరయిన మహేశ్ లుక్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లాంగ్ హెయిర్ తో మైండ్ బ్లోయింగ్ లుక్ లో మహేష్ బాబు అదరగొట్టాడు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
కాగా వినిపిస్తున్న సమాచారం మేరకు రాజమౌళి, మహేశ్ బాబుల చిత్రానికి సంబంధించి ఇంట్రెస్ట్ న్యూస్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ అంచనాలను అనుకోవడం అంత ఈజీ కాదు. బంగారం లాంటి మహేశ్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తపై రాజమౌళి టీమ్ ప్రకటన చేస్తారేమో చూడాలి.
Also Read :Kalki: కల్కి అన్ స్టాపబుల్ ..అన్ బీటబుల్ రికార్డ్స్..మెుత్తం ఎన్ని కోట్లంటే..?
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!