Madharaasi : శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్టీమింగ్ డేట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా అటు శివ కార్తికేయన్ కు ఇటు మురుగదాస్ కు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.
Also Read : TheyCallHimOG Bookings : ‘OG’ నైజాం బుకింగ్స్ ఓపెన్ చేసేందుకు డేట్ ఫిక్స్..
Also Read
భారీ అంచనాలతో వచ్చిన మదరాసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ తప్ప కథ, కథనాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇటు తెలుగులోను అదే పేరుతో వచ్చిన మదరాసి ఇక్కడ కూడా ప్లాప్ అయింది. తమిళనాడు మాత్రం పర్లేదు అనే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కేవలం రూ. 91 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిం శివకార్తీకేయన్ కెరీర్ లో మరొక ప్లాప్ గా మిగిలింది. కాగా ఇప్పడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. థియేటర్ లో ప్లాప్ అవడంతో కాస్త ఎర్లీగా అక్టోబరు 3న ప్రైమ్ లో స్ట్రీమింగ్ తీసుకువస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అందుకు సంబంధించి అప్డేట్ రాబోతుంది. తెలుగు, తమిళ్ తో పాటు పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!