Kollywood : చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీళ్ళే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు అవార్డులు అందజేశారు. ఏ ఏ సినిమాలకు ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే..
బెస్ట్ సినిమా : అమరన్
సెకండ్ బెస్ట్ సినిమా : లబ్బర్ పందు
బెస్ట్ హీరో : విజయ్ సేతుపతి (మహారాజ)
బెస్ట్ హీరోయిన్ : సాయిపల్లవి (అమరన్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ : సీహెచ్ సాయి (అమరన్)
బెస్ట్ ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్ (అమరన్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : పొన్వెల్ (వాళై)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్ : దినేశ్ (లబ్బర్ పందు)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫిమేల్ : దుషారా విజయన్ (వేట్టయన్)
బెస్ట్ రైటర్ : నిథిలన్ సామినాథన్ (మహారాజ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాశ్ (అమరన్)
స్పెషల్ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్)
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అత్యధికంగా శివకార్తీకేయన్ నటించిన అమరన్ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ సినిమా, ఉత్తమనటి, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో ఈ సినిమా అవార్డు గెలుచుకున్నాయి.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!