Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే గాలి కిరీటి నటించిన జూనియర్. స్టార్ కాస్టింగ్ భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక కొత్తపల్లిలో ఒకప్పడు వంటి సినిమాలు కూడా నేడు రిలీజ్ అవుతున్నాయి.  ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ :
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్) – జూలై 18
డెలిరియమ్ (ఇంగ్లీష్ ) – జూలై 18
వాల్ టు వాల్ (కొరియన్) – జూలై 18
ఐయామ్ స్టిల్ ఏ సూపర్‌స్టార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ )- జూలై 18
పడ్డింగ్టన్ ఇన్ పేరు (ఇంగ్లీష్) – జూలై 18

జియో హాట్‍‌స్టార్ :
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్) – జూలై 18
స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూలై 18

జీ5 ఓటీటీ : 
భైరవం (తెలుగు) – జూలై 18
ది భూత్ని (హిందీ )- జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ వెబ్ సిరీస్) – జూలై 18

అమెజాన్ ప్రైమ్ :
కుబేర (తెలుగు )- జూలై 18

Exit mobile version