TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’
- డార్లింగ్ ప్రభాస్ డైరీ ఫుల్
- ఒకేసారి రెండు సినిమాల షూట్ లో ప్రభాస్ బిజీ
- మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెబల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. రెబల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందని, ఈ సినిమాతో ప్రభాస్ గత చిత్రం కల్కి రికార్డులు బాధలు కొడతారు అని ఇలా ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అత్యంతభారీ బడ్జెట్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీ.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఙరుగుతూనే వుంది.సెలవులు అనేవి లేకుండా చక చక రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లేని సీన్లు తీస్తున్నాడు దర్శకుడు మారుతి. ఇక హీరో ప్రభాస్ ప్రేమ కథ చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడి సినిమా షూట్ లో వున్నారు. రజాకార్ల కాలం నాటి కథానేపథ్యంలో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసారు హను. డిసెంబరు నాటికి ఈ సినిమాలో ప్రభాస్ కీలక సీన్స్ కంప్లిట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసారు. హను సినిమాను త్వరగా ముగించి జనవరి నుండి సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే స్పిరిట్ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నారు ప్రభాస్. ముందుగా ఈ మూడు సినిమాలు ముగించి రిలీజ్ చేయాలనీ ప్లానింగ్ లో ఉన్నారు ప్రభాస్. ఒక వైపు రాజాసాబ్, మరోవైపు హను రాఘవపూడి, ఆ వెంటనే స్పిరిట్ ఇలా వరుస సినిమాలతో అన్ స్టాపబుల్ గా సాగుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!