jiva : హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్న యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు జీవా. మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా యూత్ అంచనాలకు చేరువైంది. తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత జీవ నటించిన అగస్త్య పై ఎన్నో ఆశలు పెట్టుకోగా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మరోసారి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు జీవా.
Also Read : Anushka : ఘాటీ.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.?
Also Read
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
- Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
- Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
బ్లాక్ తో హిట్ ఇచ్చిన దర్శకుడు కే.జీ సుబ్రమణితో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. రంగం, రంగం 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన జీవా కెరీర్ లో 46వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను నటుడు విశాల్ అండ్ జీవా ఫాదర్ ఆర్ బి చౌదరి సమక్షంలో అనౌన్స్ చేశారు. జీవాతో పాటు ఈసినిమాలో బబ్లూ పృథ్విరాజ్ కూడా కనిపించనున్నారు. గతంలో జీవా రావణకొట్టం మూవీ ప్రొడ్యూసర్ గా చేసిన రవి కన్నన్, కన్నన్ రవి గ్రూప్ బ్యానర్ పై జీవా 46వ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ భాషలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ మూవీని డార్క్ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఓటిటిలో అందుబాటులో ఉంది డార్క్. విభిన్న కథాంశంతో భారీ నిర్మాణ విలువలతో యూత్ ని టార్గెట్ చేస్తూ మరోసారి కే.జి సుబ్రమణి డైరెక్షన్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా గోకుల్ బినాయ్ ని జీవా 46వ సినిమా చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!