Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Vettaiyan Team Gathers At The Thanksgiving Meet To Express Their Heartfelt Thanks To Everyone

Vettaiyan : వెట్టయాన్ సక్సెస్ బిర్యానీ మీట్..

Published Date :October 21, 2024 , 8:23 am
By subbarao kilari
  • రజనీకాంత్ లేటెస్ట్ రిలీజ్ వెట్టయన్
  • భారీ వసూళ్ళతో సాగుతున్న వెట్టయన్
  • థాంక్యూ మీట్ నిర్వహించిన యూనిట్
Vettaiyan : వెట్టయాన్ సక్సెస్ బిర్యానీ మీట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘వేట్టైయాన్ – ది హంట‌ర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందించే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ ఆ సినిమాను నిర్మించింది. 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో వచ్చిన నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.

Also Read : Teja sajja : మిరాయ్ షూట్ లో తేజ సజ్జ చేతికి గాయం..

దసరా కానుకగా విడుదలైన ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సమాజానికి చక్కటి సందేశం ఇచ్చిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజగా ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని థాంక్స్ మీట్ నిర్వహించారు దర్శకుడు టి.జె.జ్ఞాన‌వేల్. దర్శకత్వ  టీమ్ లో పని చేసినా వారికీ అలాగే తన సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి స్వయంగా బిర్యాని వడ్డించి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు టి.జే జ్ఞానవేల్. ఈ కార్యక్రమంలో దర్శకుడితో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటి రితిక సింగ్ కూడా పాల్గొని యూనిట్ కు భోజనం వడ్డించింది. ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని దర్శకుడు టి.జె.జ్ఞాన‌వేల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. ప్రస్తుతుం ఈ సినిమా రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ వాసులు చేసి థియేటర్స్ లో విజయవంతంగా రన్ ఆవుతోంది.

#Vettaiyan Thanks Giving Meet 💥 #VettaiyanRunningSuccessfully pic.twitter.com/sBNCaL6D9j

— Tamil Cinema Express (@TamilCineXpress) October 20, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rajinikanth
  • Vettaiyan
  • VettaiyanRunningSuccessfully
  • vettaiyansuccessmeet

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions