సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ మరియు అతని భార్య తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేసారు. దర్శకుడి భార్య అన్నాక భర్త సినిమాకు చెందిన ఏవో సినిమా అప్ డేట్స్ పోస్ట్ చేస్తారు కదా అందులో ఏముంది అని అనుకోకండి . స్వతాహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ దర్శకుడిగా మారారు. ఆయన శ్�