The Raja Saab: ‘రాజాసాబ్’పై పుకార్లు.. స్పందించిన టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి కానీ గత కొన్ని రోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నా ఈరోజే అదే డేటును సిద్ధూ జొన్నలగడ్డ జాక్ కూడా ఫిక్ చేసుకుంది. కాబట్టి వాయిదా గురించి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ దాదాపు వాయిదా పడ్డట్టే అని ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల క్రితం ప్రభాస్‌కు ఈ మూవీ షూటింగ్లో కాలు బెణికిందని న్యూస్ వచ్చింది, కాబట్టి సినిమా ఏప్రిల్ 10కి రిలీజ్ కాదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీం స్పందించింది.
Allu Aravind: అల్లు అర్జున్ కిమ్స్ కు రాకపోవడంపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ఇక రాజా సాబ్ షూటింగ్ నిరంతరాయంగా డే అండ్ నైట్ షెడ్యూల్స్‌తో శరవేగంగా జరుగుతోంది. దాదాపు 80% షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ విడుదల గురించి రకరకాల ఊహాగానాలు చెలామణి అవుతున్నాయని మేము గమనించాము. ఈ తప్పుడు పుకార్లను నమ్మవద్దని కోరుతున్నాము. సరైన సమయంలో మేము ఏవైనా అప్డేట్స్ ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. రెబెల్ సాబ్ రాక కోసం మీరు చూసే ఎదురు చూపులకు ఏమీ తక్కువ కాదు. మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసేలా టీజర్ త్వరలో రాబోతోంది అని చెప్పుకొచ్చారు. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తారనుకుంటే టీజర్ అప్డేట్ ఇచ్చి సరిపెట్టారు మేకర్స్.
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!