Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News The Pics Of Yash New House Warming Ceremony Goes Viral

భార్యతో కలిసి యష్ గృహ ప్రవేశం… పిక్స్ వైరల్

Published Date :July 2, 2021 , 1:39 pm
By Prakash
భార్యతో కలిసి యష్ గృహ ప్రవేశం… పిక్స్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాకింగ్ స్టార్ గా ప్రసిద్ది చెందిన కన్నడ సూపర్ స్టార్ యష్, అతని భార్య, నటి రాధిక పండిట్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూలై 1న సాయంత్రం ఈ గృహప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. బెంగుళూరులో యష్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంట్లో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. వీరి గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యష్ బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొన్నాడు.

Read Also : స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తున్న కియారా

కాగా ప్రస్తుతం యష్ నటించిన “కేజీఎఫ్-2” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్ని చిత్రాల్లాగే కరోనా కారణంగానే ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడింది. అయితే మరోవైపు ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ లో పలువురు దిగ్గజ నటీనటులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Image
Image
Image
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • KGF
  • KGF Chapter-2
  • Yash

తాజావార్తలు

  • Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..

  • NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

  • Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..

  • IMD Rain Alert: ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions