Pushpa -2 : ఫస్ట్ వీక్ పుష్ప -2 కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పుష్ప -2 అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మొదటి వారం కంప్లిట్ చేసుకుంది.
Also Read : TheParadise : నాని ‘ద ప్యారడైజ్’కు కొత్త కష్టాలు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక ఈ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ స్టార్ హీరోలకు న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది పుష్ప -2. ఇక మొదటి వారం ముగిసే నాటికీ ఈ సినిమా రూ. 1067 కోట్ల గ్రాస్ వసూలు చేసి హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అటు ఓవర్సీస్ లోను పుష్ప 2 రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్త దూసుకెళ్తోంది. తనకు ఇంతటి భారీ హిట్ అందించిన ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెప్పేందుకు మేకర్స్ థాంక్యూ ప్రెస్ మీట్స్ ను ప్యాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక లాంగ్ రాన్ లో పుష్ప ఎంత కలెక్ట్ చేస్తుందో అని ట్రేడ్ గమనిస్తోంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?