Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026లో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఇయర్. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. అటు రష్మిక కూడా తెలుగు కోడలిగా మారిపోయింది. ఇక పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ ఫినీష్ అయిపోయిన నేపథ్యంలో కెరీర్‌పై ఫోకస్ చేశారు. నెక్ట్స్ ఈ ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలొస్తున్నాయి. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ ఎపిక్ మూవీతో సెప్టెంబర్ 11న తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. గం గం గణేషా పరాజయం పాలయ్యాక అతడి నుండి వస్తున్న ఫిల్మ్ ఇదే. 90స్ బయోపిక్ సిరీస్ ఫేం ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్నమూవీ కావడంతో అంచనాలున్నాయి.
అక్టోబర్ బరిలోకి దిగుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ విజయ్ అండ్ రష్మిక. రణబాలి షూటింగ్ జరుగుతుండగా పెళ్లి చేసుకున్న ఈ రీల్ కపుల్.. వెడ్డింగ్ అయ్యాక కలిసి వర్క్ చేశారు. టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ ఫిల్మ్ దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలొచ్చాయి. నవంబర్ నెలను టార్గెట్ చేస్తోంది నేషనల్ క్రష్. హై ఆక్డేన్ యాక్షన్ ఫిల్మ్ మైసా నవంబర్ 27న రాబోతుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు. పెళ్లైన తర్వాత దేవరకొండ ఫ్యామిలీ నుండి వస్తున్న సినిమాలు కావడంతో రిజల్ట్స్ ఎలా ఉంటాయోనన్న క్యూరియస్ కలిగిస్తోంది. రష్మిక లక్.. ఫ్లాప్స్‌లో ఉన్న విజయ్, ఆనంద్ దేవరకొండకు సక్సెస్ అందిస్తుందా..?
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!