Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’ (Gayapadda Simham). కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ స్పూఫ్ డ్రామా.. ప్రమోషన్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న, ఆడియన్స్‌ను మెప్పించే బలమైన కంటెంట్ లేకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని విధంగా డిజప్పాయింట్మెంట్నే మిగిల్చింది. థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసిపోవడంతో, ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుని ఆడియన్స్ ముందుకు తెచ్చేసింది.
కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఇవాళ్టి నుంచే (మే 22, 2026) అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న యూజర్లు అందరూ ఇంట్లోనే కూర్చుని ఈ వీకెండ్లో ప్రశాంతంగా ఈ కామెడీ స్పూఫ్ డ్రామాను వీక్షించవచ్చు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. సప్త అశ్వ మీడియా వర్క్స్.. జీ స్టూడియోస్ (Zee Studios) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో ఒకసారి ట్రై చేయవచ్చు.
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
తాజావార్తలు
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!