Producers Council: మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్‌లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది వర్కవుట్ అవుతుంది.
Also Read:Mohan Bhagwat: పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా భారత్ ఓడించాలి..
Also Read
- Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
ముఖ్యంగా, ఇక మీదట చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ రెవెన్యూ షేరింగ్ మోడల్లోనే ఉండాలని ప్లాన్ చేశారు. అంటే, దీని ప్రకారం స్టార్ హీరోలు, టెక్నీషియన్లు ఫుల్ పేమెంట్లు తీసుకోరు, కానీ సినిమా పూర్తి అయిన తర్వాత వచ్చే లాభాన్ని లేదా నష్టాన్ని మాత్రమే షేర్ చేసుకుంటారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శివ కార్తికేయన్, ధనుష్, విక్రం, శింబు, విశాల్ లాంటి హీరోలను ఈ కొత్త స్ట్రక్చర్కి సహకరించాలని కోరుతున్నారు. అలాగే, థియేటర్లో నుంచి వచ్చే రెవెన్యూ కూడా కాపాడేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ విండోని పెంచాలని భావిస్తున్నారు.
Also Read:Peddi : ‘పెద్ది’తో నా కల నెరవేరింది.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్
ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వారాల విండో ఉంది. దాన్ని 6 నుంచి 8 వారాలకు పెంచాలని భావిస్తున్నారు. పెద్ద సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఉండేలా, చిన్న సినిమాలకు కొంత తక్కువ ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, బుక్ మై షో లాంటి యాప్స్ కాకుండా, తమిళనాడు గవర్నమెంటు స్వయంగా ఒక టికెట్ బుకింగ్ ప్లాట్ఫారం ఓపెన్ చేస్తే మంచిదని ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, ఏడాదికి 250 చిన్న, మధ్యతరహా సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేసేందుకు ఫిలిం రిలీజ్ రెగ్యులేషన్ కమిటీ ఒకదాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!