Exclusive : ఎన్టీఆర్ తో కాదు.. రామ్ చరణ్ తో తమిళ డైరెక్టర్ సినిమా ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీస్ట్, జైలర్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్ స్టార్ డైరెక్టర్ గా మరాడు. అయితే నెల్సన్ నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్ వినిపించింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అటు నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, నెల్సన్ సినిమాను సితార నాగవంశి నిర్మిస్తాడని కూడా ఉహాగానాలు వినిపించాయి.
Also Read : AKT : ఆంధ్ర కింగ్ తాలూకా నెక్ట్స్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్‌స్టార్ తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6’ స్ట్రీమింగ్!
- Mega 158: డాడీ కోసం పెద్ది!
కానీ ఇప్పుడు ఈ ప్లాన్ మారింది. జైలర్2 తర్వాత, దర్శకుడు నెల్సన్ తదుపరి చిత్రం మరో హీరోతో ఖరారైనట్లు తెలుస్తోంది. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం రజనీకాంత్ తో మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ముందుగా భావించారు. అయితే, నెల్సన్ తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని అందులోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇటీవల ఒక బౌండ్ స్క్రిప్ట్ ను రామ్ చరణ్ కు అందించాడని, ఆ స్క్రిప్ట్ చరణ్ కు బాగా నచ్చిందని కూడా తెలిసింది. ఫైనల్ గా చరణ్ కు మరొక వెర్షన్ నరేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ను లాక్ చేయబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది.
తాజావార్తలు
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్‌కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!