Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్‌పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సీనియర్ నటి టబు (Tabu). దాదాపు అందరూ హీరోలతో జత కట్టిన ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్‌లో కూడా మంచి కథలు ఎంచుకుంటూ ధూసుకుపోతుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టబు ఎలాంటి విషయాని అయిన ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ల వయసు, ఇండస్ట్రీలో ఉండే పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల వయసుపై తరచూ వచ్చే విమర్శలు, సెటైర్లపై టబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మన వయసు గురించి మనకంటే ఎదుటివారికే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. నిజానికి వయసు పెరగడం అనేది రోజువారీ జరిగే ఒక సహజమైన ప్రక్రియ. నిన్న 20 ఏళ్ల వయసులో నిద్రపోయి, ఈరోజు ఉదయాన్నే 45 ఏళ్ల వ్యక్తిలా ఎవరూ నిద్రలేవరు కదా? ఇది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు’ అని పేర్కొన్నారు. వయసుతో పాటు వచ్చే మార్పులను అంగీకరించడంలోనే అసలైన అందం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ఇక సినిమాలు తిరస్కరించడం (రిజెక్షన్) గురించి మాట్లాడుతూ తన నిజాయితీని చాటుకున్నారు.. ‘చాలామంది నాకు ఒక సలహా ఇచ్చేవారు.. కథ నచ్చకపోతే డేట్స్ ఖాళీ లేవని అబద్ధం చెప్పి తప్పుకోమని అనేవారు. కానీ, నాకు అబద్ధాలు చెప్పడం రాదు. కథ నచ్చకపోతే మొహం మీదే ‘నాకు నచ్చలేదు’ అని చెప్పేస్తాను. అదే నా పద్ధతి’ అని టబు స్పష్టం చేశారు. కెరీర్ ఆరంభం నుండి ఆమె పాటిస్తున్న ఈ ముక్కుసూటితనమే తనను ఇండస్ట్రీలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిందని అభిమానులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!