Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Taapsee Pannu On Kareena Kapoor Hiking Fee To Play Sita

కరీనా ‘సీత’ వివాదం… తప్పేంటి ? అంటున్న తాప్సి

Published Date :July 1, 2021 , 8:34 am
By Prakash
కరీనా ‘సీత’ వివాదం… తప్పేంటి ? అంటున్న తాప్సి
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవల పారితోషికం విషయంలో తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ భారీ పౌరాణిక చిత్రంలో ‘సీత’ పాత్రను పోషించడానికి కరీనా తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా డబుల్ అమౌంట్ డిమాండ్ చేసిందనే వార్తలు రావడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనా రెమ్యూనరేషన్ 6-8 కోట్లు. అయితే ఆమె సీత పాత్ర కోసం 12 కోట్ల రూపాయలకు పారితోషికంగా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏకంగా బ్యాన్ కరీనా కపూర్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసి తమ కోపాన్ని చూపించారు. అంతేకాదు సీత పాత్ర కోసం ముస్లిమ్ గా కన్వర్ట్ ఆయిన కరీనాను అస్సలు తీసుకోవద్దని, ఆ పాత్రకు కంగనా రనౌత్ అయితే బాగా సెట్ అవుతుందని మేకర్స్ కు సోషల్ మీడియా ద్వారా సలహాలు కూడా ఇచ్చారు నెటిజన్లు. అయితే ఈ విషయంపై బెబో ఇంత వరకూ నోరు మెదపలేదు. కానీ మిల్కీ బ్యూటీ తాప్సి మాత్రం ఆమె సీత పాత్ర కోసం అంత డిమాండ్ చేయడంలో తప్పేముంది ? అని ప్రశ్నిస్తోంది.

Read Also : లైంగిక వేధింపుల కేసులో నటుడికి విముక్తి

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ “కరీనా దేశంలోనే అతి పెద్ద ఫిమేల్ సూపర్ స్టార్లలో ఒకరు. ఆమె తాను చేస్తున్న పనికి శాలరీ అడుగుతోంది. ఒక హీరో తన పారితోషికాన్ని పెంచినప్పుడు ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఒక హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచేటప్పటికీ ఎందుకింత రచ్చ ? హీరోయిన్లు రెమ్యూనరేషన్ పెంచితే డిమాండ్ అంటారు. మరి భారీ పౌరాణిక చిత్రాల్లో హీరోలు ఫ్రీగా నటిస్తున్నారా ?” అని ఫైర్ అవుతూ బెబోకు తన మద్దతు ప్రకటించింది తాప్సి. ఇక ఈ బ్యూటీ వినిల్ మాథ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన “హసీన్ దిల్‌రూబా”లో కనిపించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే కూడా నటించారు. ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుంది. ఇంకా తాప్సి ఖాతాలో రష్మి రాకెట్, వోహ్ లడ్కి హై కహాన్, శభాష్ మిథు కూడా ఉన్నాయి. మరోవైపు అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’లో కరీనా కనిపించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kareena Kapoor
  • Sita
  • Taapsee Pannu

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions