Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 45ను నిర్మిస్తోంది.
Also Read : jiva : హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్న యంగ్ హీరో
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
సూర్యతో తెరకెక్కించే సినిమాతో గ్యారెంటీ హిట్ కొట్టాలని సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే సూర్య ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. ఈ నెల 23న సూర్య బర్త్ డే కానుకగా కరుప్పు నుండి టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ బర్త్ డే నాటికి సూర్య 50 ఇయర్స్ లో అడుగుపెడుతున్నాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలివుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు అధికారకంగా ఏది ప్రకటించలేదు. సూర్య బర్త్ డే కానుకగా కరుప్పు సినిమాతో పాటు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబందించి అప్డేట్ ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
-
CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!