Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు – దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ‘వీరభద్రుడు’ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల రోజున కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం షోలు క్యాన్సిల్ అయినప్పటికీ, వన్స్ థియేటర్లలో బొమ్మ పడగానే సూర్య మాస్ రాంపేజ్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆర్జే బాలాజీ మార్క్ స్క్రీన్‌ప్లే, సూర్య ఇంటెన్స్ యాక్టింగ్, చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్న సూర్య-త్రిషల వింటేజ్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
దీనికి తోడు యువ సంచలనం సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లను ఊపేస్తోంది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కైవసం చేసుకుంది.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
లేటెస్ట్ సమాచారం ప్రకారం, ‘వీరభద్రుడు’ (కరుప్పు) చిత్రానికి సంబంధించిన పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. కాగా థియేటర్లలో విజయవంతంగా రన్ ముగిసిన తర్వాత(దాదాపు 4 నుండి 6 వారాల విండో తర్వాత) ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ప్రైమ్ విడియోలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటంతో ఓటీటీ లో కూడా డిజిటల్ ప్రీమియర్‌కు సాలిడ్ వ్యూస్ రావడం ఖాయామనిపిస్తోంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!