Sunil Shetty: షూటింగ్ లో నటుడికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు సునీల్ శెట్టి గాయపడ్డాడు. తన రాబోయే సిరీస్ హంటర్ సెట్స్‌లో షూటింగ్ సమయంలో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. అయితే ఆయన పరిస్థితి గురించి సునీల్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. డూప్ లేకుండా స్వంతంగా స్టంట్లు చేస్తాడని పేరున్న శెట్టి హంటర్ కోసం నలుగురైదుగురు స్టంట్ ఆర్టిస్టులతో హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్‌ను సపోర్టుగా ఉపయోగించారు, కానీ తప్పుగా కదలడంతో ఆ లాగ్ అనుకోకుండా నటుడి పక్కటెముకలను తాకింది. ఈ ఘటనలో సునీల్ శెట్టి గాయపడ్డాడు.
Minister Anitha: సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలయ్యాయి . ఇండియా టుడే కథనం ప్రకారం, “సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు, గాయాన్ని అంచనా వేయడానికి వైద్యులు, ఎక్స్-రే యంత్రాన్ని సెట్‌కు పిలిపించారు. శెట్టి ప్రస్తుతం చాలా నొప్పితో బాధ పడుతున్నారు. ముంబైలో షూటింగ్ ఇప్పుడు ఆగిపోయింది అని పేర్కొన్నారు. అయితే సునీల్ శెట్టి మాత్రం “చిన్న గాయమే అంతకు మించి ఏమీ లేదు, నేను పూర్తిగా బాగున్నా, తదుపరి షాట్‌కి సిద్ధంగా ఉన్నాను. అందరి ప్రేమ, సంరక్షణకు కృతజ్ఞతలు, వెబ్ సిరీస్ సెట్స్‌లో “చిన్న గాయం”తో బాధపడ్డాడు. తీవ్రమైన గాయంతో బాధపడుతున్నట్లు వచ్చిన నివేదికలను తోసిపుచ్చాడు. సునీల్ శెట్టి తదుపరి ‘వెల్కమ్ టు ది జంగిల్’లో కనిపించనున్నారు, ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, పరేష్ రావల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లారా దత్తా, రవీనా టాండన్, అర్షద్ వార్సీ అలాగే శ్రేయాస్ తల్పాడే కూడా కనిపించనున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?