నటుడు సునీల్ శెట్టి గాయపడ్డాడు. తన రాబోయే సిరీస్ హంటర్ సెట్స్‌లో షూటింగ్ సమయంలో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. అయితే ఆయన పరిస్థితి గురించి సునీల్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. డూప్ లేకుండా స్వంతంగా స్టంట్‌లు చేస్తాడని పేరున్న శెట్టి హంటర్ కోసం నలుగురైదుగురు స్టంట్ ఆర్టిస్టులతో హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం…