Tillu: సిద్దూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. మాములుగా ఉండదు..
- సిద్దూ జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా తెలుసు కదా
- నీరజ కోన దర్శకత్వంలో టిల్లు
- పీపుల్స్ మీడియా ఫ్యాకరీ బ్యానర్ లో నిర్మణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DJ టిల్లు తో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో సిద్ధూ సినిమాకు మంచి డిమాండ్.ఆసినిమాకు సిక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంతో ప్రముఖ రైటర్ కోన వెంకట్ సతీమణి, ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌కు పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Also Read : Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే.. మ్యాటర్ ఏంటంటే..?
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
కాగా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. 30 రోజులు పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీలకమైన టాకీ సన్నివేశాలు మరియు సాంగ్స్ షూట్ చేయనున్నారు. సిద్దూ సరసన నటిస్తోన్న రాశి ఖన్నా మొదటి రోజు నుండే షూటింగ్లో సిద్దూతో కలిసి జాయిన్ అయింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరొక కథానాయికగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమలో తన పాత్ర కోసం సరికొత్తలుక్ లో కనిపించేందుకు సిద్ధూ జొన్నలగడ్డ లుక్ ఛేంజ్ చేశాడు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. మోషన్ పోస్టర్ కు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాకు జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!