SSMB 29: కొత్త షెడ్యూల్.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
- సమ్మర్ వెకేషన్ అనంతరం మొదలు కానున్న SSMB 29
- వారాణసి సెట్స్ లో ప్రారంభం కానున్న షూట్
- జూన్ 10 నుంచి కొత్త షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్డేట్స్తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందని సమాచారం.
Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్ కొట్టిన నిర్మాత మరో సినిమా.. రేపే ఓపెనింగ్
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
జూన్ 10, 2025 నుంచి వారాణసిలోని సెట్స్‌లో ఈ షెడ్యూల్ మొదలవనుందని తెలుస్తోంది. నిజానికి SSMB 29 చిత్రీకరణ ఇప్పటికే ఒడిశాలోని కోరాపుట్‌లో జరిగిన షెడ్యూల్‌తో వార్తల్లో నిలిచింది. అక్కడ జరిగిన షూటింగ్లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారని వీడియో లీక్స్ తో క్లారిటీ వహ్హ్యింది. ఇక ఇప్పుడు, సమ్మర్ వెకేషన్ తర్వాత, ఈ భారీ ప్రాజెక్ట్ వారాణసిలోని సెట్స్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.
Also Read:Asian Max: బాలాపూర్‌లో ఏషియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం
ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, ఇందులో పౌరాణిక అంశాలు కూడా ఉంటాయని అంటున్నారు. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి మరియు RRRలాగానే, ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో (సుమారు 1000 కోట్ల రూపాయలు) తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో ఒక కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!