Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ తర్వాత పెద్దగా అప్డేట్లు లేకపోవడం, ముఖ్యంగా ట్రైలర్ కట్ రాలేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. దీనిపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఒకరకంగా సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. సినిమాలకు రోజుకో అప్డేట్ ఇవ్వడం, ట్రైలర్ల మీద ట్రైలర్లు రిలీజ్ చేయడం తనకు చిరాకు కలిగిస్తుందని శ్రీకాంత్ అన్నారు. ఇప్పుడున్న హడావుడిలో ఏదో ఒక కట్ చేసి ట్రైలర్ ఇవ్వడం తనకిష్టం లేదని, మనస్పూర్తిగా సంతృప్తి కలగనప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు.
తను సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాలుగేళ్లు గేటు దగ్గరే నిలబడి అవకాశాన్ని దక్కించుకున్నానని, సొంత ఆలోచనలతోనే కథలు రాస్తానని చెప్పారు. ఈ సినిమాలో తెలంగాణ జానపద గీతం ‘యేషనాగుల’ పాటను చిన్నప్పుడు విన్న అనుభవంతోనే జోడించానని తెలిపారు. ఈ సినిమాలో నాలుగు భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నప్పటికీ, చివరికి థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులను ఎమోషన్ వెంటాడుతుందని పేర్కొన్నారు.
Also Read
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
- Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: 'ప్యారడైజ్' ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
- Srikanth Odela: 'దసరా' కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో 'ప్యారడైజ్'..
- Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహార్, సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
తాజావార్తలు
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!