2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ అంత చూసే ఉంటారు, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ కొరియన్ ఈ సిరీస్కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్ను ఎగబడి చూశారు. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ఫ్ల