Siddharth : ‘మిస్ యు’ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..?
- సిద్దూ లేటెస్ట్ సినిమా మిస్ యు
- ఈ నెల 29న రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు
- నేడు విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దార్ధ్ హీరోగా ఆషిక రంగనాధ్ జోడిగా నటిస్తున్న చిత్రం మిస్ యు. ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 29న రిలిజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అందులో భాగంగానే ప్రమోషన్స్ ను కూడా నిర్వహించారు. తెలుగు ప్రమోషన్ ను ఈ మంగళవారం నిర్వహించారు మేకర్స్. ఇంతలోనే ఈసినిమాను రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ ఈ విషయమై ‘ మిస్ యు” సినిమా విడుదల వాయిదా పడిందని తెలియజేసారు. తమిళనాడు వ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. మా ప్రేక్షకుల భద్రత మరియు సౌలభ్యం మా ప్రధాన ప్రాధాన్యత. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన మరియు మరింత ఆనందదాయకమైన వాతావనంలో సినిమా చూసేందుకు విడుదలను ఆలస్యం చేయడం ఉత్తమమని మేము విశ్వసిస్తున్నాము.
Also Read : Tollywood : రైటర్లుగా ఫెయిలౌతున్న స్టార్ డైరెక్టర్లు.. కారణం ఏంటి..?
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
మేము ప్రస్తుతం కొత్త విడుదల తేదీని ఖరారు చేసే పనిలో ఉన్నాము మరియు అతి త్వరలో విడుదల డేట్ ను ప్రకటిస్తున్నాం. మా పంపిణిదారులైన రెడ్ జెయింట్ మూవీస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఐంగారన్ ఇంటర్నేషనల్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి, శ్రీ కర్పగ వినయగ ఫిల్మ్ సర్క్యూట్‌లు, పివిఆర్ సినిమాస్ మరియు ఇతరులకు – చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా వేసిన కూడా తమకు మద్దతు ఇచ్చినందుకు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతి త్వరలో థియేటర్లలో ఈ సినిమాతో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.మీ నమ్మకానికి మరియు మద్దతుకు హృదయపూర్వక నమస్కారములు” అని లేఖలో పేర్కొంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు మేకర్స్.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!