సిద్దార్ధ్ హీరోగా ఆషిక రంగనాధ్ జోడిగా నటిస్తున్న చిత్రం మిస్ యు. ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 29న రిలిజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అందులో భాగంగానే ప్రమోషన్స్ ను కూడా నిర్వహించారు. తెలుగు ప్రమోషన్ ను ఈ మంగళవారం నిర్వహించారు మేకర్స్. ఇంతలోనే ఈసినిమాను రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ ఈ విషయమై ‘ మిస్ యు” సినిమా విడుదల వాయిదా పడిందని తెలియజేసారు. తమిళనాడు వ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు…
Ashika Ranganath Onboard Karthi Sardar 2: ఈ ఏడాది నాగార్జునతో కలిసి ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. అయితే దాని తరువాత అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. ఇదిలావుంటే.. ఇతర భాషల్లో అషికాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కన్నడలో రెండుమూడు సినిమాలు చేస్తున్న ఈ అందాలభామ తాజాగా తమిళంలో ఓ భారీ…