Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth Galla Wedding: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. మహేష్ మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌తో ఆయన పెళ్లి ఘనంగా జరిగింది. వియత్నాంలోని అందమైన ఫూ క్వోక్ ఐలాండ్‌లో, బీచ్ అందాల నడుమ వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, హైయిన్ కిమ్ ఒక్కటయ్యారు.
మహేష్ బాబు ఫ్యామిలీలోకి కొరియన్ కోడలు అడుగుపెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే వీళ్లిద్దరిది ఇప్పటి పరిచయం కాదట. సిద్ధార్థ్, హైయిన్ కిమ్‌లకు కాలేజీ రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు వైపులా పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వియత్నాం వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వియత్నాంలో పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో, ఈ కొత్త జంట త్వరలోనే ఇండియాకు తిరిగి రానుంది. వీరు వచ్చాక ఇక్కడ భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని గల్లా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశముంది.
Also Read


తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
-
Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
-
IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
-
AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
-
Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!