Shocking : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన 12th ఫెయిల్ నటుడు
- షాకింగ్ ప్రకటన చేసిన విక్రాంత్
- నటనకు స్వస్తి పలికనున్న విక్రాంత్ మాన్సె
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విక్రాంత్ మాన్సె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్ పరిచయమయ్యాడు విక్రాంత్ మాన్సె. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. ఆ తర్వాత పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక 2018లో వచ్చిన మీర్జాపూర్ సిరిస్ లో విక్రాంత్ పేరు మారుమోగింది. బబ్లు పండిట్ గా ఆ సిరిస్ లో విక్రాంత్ అలరించాడు. అలాగే చిచ్చోరె సినిమాలోను అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో.
Also Read : Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక గతేడాదిథియేటర్స్ లో రిలీజ్ అయిన 12th ఫెయిల్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. మరి ముఖ్యంగా తన ఎమోషనల్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ఇలా వరుస హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతాడని అనుకుంటుండగా అటు ప్రేక్షకులకు, ఇటు ఫ్యాన్స్ కు ఊహించిన షాక్ ఇచ్చాడు విక్రాంత్. ‘కొన్ని సంవత్సరాలుగా మీ నుండి నేను ఎంతో ప్రేమను, అభిమానాన్నిపొందాను. మీరు చూపించే ప్రేమకు థాంక్స్. ఇక నుండి నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన సమయం వచ్చింది. అందుచేతనే ఇక కొత్త సినిమాలు ఏవి అంగీకరించడం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నేను నటించిన నా లాస్ట్ సినిమా. మీరు నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు’ అని పోస్ట్ చేసాడు విక్రాంత్. 37 ఏళ్ల విక్రాంత్ నటనకు స్వస్తి పలకడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. ఇది ఏదైనా పబ్లిసిటీ స్టంట్ ఆ లేక నిజామా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు