‘దమ్మున్నోడు’గా శివ జొన్నలగడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘దమ్మున్నోడు’. దుమ్ము దులుపుతాడు అనేది ట్యాగ్ లైన్. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్ప హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైంది. సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మరో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు.
హీరో కమ్ డైరక్టర్ శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘నా కథ, టైటిల్ నచ్చి మా నిర్మాత బాలాజీ గారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. పవర్ ఫుల్ స్టోరీ, మాస్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, సాంగ్స్ తో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ రోజు ఫైట్ తో షూటింగ్ ప్రారంభించాం. ఇప్పటి వరకు నాకు ఫైట్స్ పరంగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో డాన్స్ పరంగా కూడా పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇందులో నాలుగు పాటలు అద్భుతంగా కుదిరాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తాం’ అన్నారు.
Also Read
- AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
- SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
- NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
నిర్మాత బాలాజీ కొండేకర్ మాట్లాడుతూ… ‘సొలో ప్రొడ్యూసర్ గా నాకిది తొలి సినిమా. గతంలో జొన్నలగడ్డ శివ డైరెక్షన్ చేసిన సూపర్ పవర్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎల్. ఎమ్ ప్రేమ్ , కొరియోగ్రాఫర్ బ్రదర్ ఆనంద్, హీరోయిన్ ప్రియాంశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!