క్రేజీ ప్రాజెక్ట్ లో నితిన్ స్థానంలో శర్వానంద్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ “పవర్ పేట” ఆగిపోయిందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందాల్సి ఉండగా… ఇందులో నుంచి నితిన్ బయటకు వెళ్లిపోయాడని, ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్రతిపాదించడం, అందుకు చాలా టైం పడుతుందన్న ఉద్దేశ్యంతోనే నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రం కోసం శర్వానంద్‌ను సంప్రదించారట. శర్వా త్వరలోనే ఈ చిత్రానికి తన ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. “పవర్ పేట” రెండు భాగాలుగా తెరకెక్కనుండగా… దీని కథ 1960-2021 ఉండనుందట. ఇందులో శర్వానంద్ 3 పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి 18 ఏళ్ల టీనేజ్, రెండవది 40 ఏళ్ల వ్యక్తి, మూడవది 60 సంవత్సరాల ముసలివాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. కాగా ప్రస్తుతం శర్వానంద్ “మహాసముద్రం”, “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే చిత్రాల్లో నటిస్తున్నారు.
Also Read
- Tags
- nithiin
- Sharwanand
తాజావార్తలు
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!