Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేయసి వైష్ణవే? ఇదిగో ప్రూఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా తన రిలేషన్షిప్ స్టేటస్‌పై సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న షణ్నూ, తాజాగా తన కొత్త ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. అయితే ఆమె పేరును పూర్తిగా వెల్లడించకుండా కేవలం ‘V’ అనే అక్షరంతో హింట్ ఇవ్వడంతో నెటిజన్లు ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఆ ‘V’ మరెవరో కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైష్ణవి చోడిశెట్టి అని తెలుస్తోంది.
Also Read:Bigg Boss : ‘బిగ్ బాస్ 9’ ఫినాలే: సరికొత్త రికార్డుల రారాజు!
Also Read
- Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
- Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
- TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
- Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
షణ్ముఖ్ జస్వంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో ఒక అమ్మాయి చేయి పట్టుకుని, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ “న్యూ బిగినింగ్స్” అంటూ కొన్ని ఎమోజీలను జత చేశాడు. పేరు స్థానంలో కేవలం ‘V’ అని మాత్రమే పేర్కొన్నాడు. దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్నాడు. ఆ మధ్యకాలంలో తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, డిప్రెషన్‌ను పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన జీవితంలోకి కొత్త వ్యక్తి రావడంతో షణ్నూ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎవరీ వైష్ణవి చోడిశెట్టి?
Also Read:Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, షణ్ముఖ్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి పేరు వైష్ణవి చోడిశెట్టి. కాకినాడకు చెందిన వైష్ణవి కూడా ఒక ప్రముఖ డిజిటల్ క్రియేటర్ మరియు మోడల్. అయితే గతంలో షన్నుతో పలు వెబ్ సిరీస్ లు చేసి ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతున్న వైష్ణవి చైతన్య వేరే, ఈ వైష్ణవి వేరే. ఈమె గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్‌లలో నటించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. షణ్ముఖ్, వైష్ణవి ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండటంతో, వారి ద్వారానే పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది. షణ్ముఖ్ పోస్ట్ చేసిన ఫోటోలో అమ్మాయి ముఖం కనిపించకపోయినా, ఆమె చేతి మీద ఉన్న టాటూని బట్టి నెటిజన్లు ఆమె వైష్ణవిఅని కనిపెట్టేశారు. “ఎట్టకేలకు షణ్నూ మళ్ళీ సంతోషంగా ఉన్నాడు.. ఆల్ ది బెస్ట్ బ్రో” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం దీప్తి సునయన ప్రస్తావనను మళ్ళీ తెరపైకి తెస్తున్నారు.
తాజావార్తలు
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!