Preity Zinta : ‘క్రిష్-4’ లో సొట్టబుగ్గల చిన్నది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ అల్విదా నా కెహనా, మిషన్ కాశ్మీర్ వంటి పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇక కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింటా, ఇటివల సెంకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మరో భారీ చిత్రంలో భాగం కాబోతుందట.
Also Read: Sapthagiri : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ కి మాతృ వియోగం..
Also Read
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
బాలీవుడ్లో ‘క్రిష్’ ఫ్రాంఛైజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించాయి మనకు తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా త్వరలో ‘క్రిష్-4’ కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హృతిక్‌రోషన్ నే దర్శకత్వం వహిస్తుండటం విషేశం. కాగా ఈ నాలుగో భాగాన్ని టైమ్ ట్రావెల్ కథాంశంతో దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్‌రోషన్ త్రిపాత్రాభినయంలో కనిపిస్తారని టాక్ వినిపిస్తుండగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికే క్రిష్ ప్రాంఛైజీలో భాగమై మంచి పేరు తెచ్చుకున్న ప్రీతిజింతా ఇప్పుడు ‘క్రిష్-4’ లోను నటించనుందట. అలాగే ప్రియాంకచోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖా తదితరులు కూడా ఈ నాలుగో భాగంలో నటించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!