Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Second Wicket Down In Trishas Account How About This

Trisha : త్రిష ఖాతాలో సెకండ్ వికెట్ డౌన్.. ఇలా అయితే ఎలా.?

Published Date :February 13, 2025 , 2:05 pm
By subbarao kilari
Trisha : త్రిష ఖాతాలో సెకండ్ వికెట్ డౌన్.. ఇలా అయితే ఎలా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

40 ప్లస్ లో కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా బిగ్ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటుంది త్రిష. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బిగ్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ఒకటి తమిళంలో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల చిత్రాలే. చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిటయ్యింది.

Also Read : TOP 10 : రీరిలీజ్ లో కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే

2025లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దింపి ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తుంది కానీ డెస్టినీ మరొకటి డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే మాలీవుడ్ నుండి ఐడెంటిటీ, కోలీవుడ్ నుంచి విదాముయార్చి వచ్చాయి. ఐడెంటిటీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇప్పుడు అజిత్ మూవీ కూడా అదే బాటలో నడుస్తుంది. అజిత్ ఫ్యాన్స్ కు కూడా ఏ మాత్రం సినిమా ఎక్కట్లేదని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విదాముయార్చితో సెకండ్ ఫెయిల్యూర్ తన అకౌంట్ లో వేసుకుంది త్రిష. గతంలో అజిత్, త్రిష చేసిన సినిమాలన్నీ హిట్ కాగా ఆన్ స్రీన్ బెస్ట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. అందుకే ఆమెకు మరో రెండు ఛాన్సులిచ్చాడు అజిత్. అయితే ఈ  సినిమా షెడ్డుకు వెళుతుందని ముందే తెలిసినట్లు ఉంది ప్రమోషన్స్ చేయలేదు. ఎవరు ఇంటర్వ్యూస్ ఇచిన దాఖలాలు లేవు.  ఇక మేలో విశ్వంభర, జూన్ లో థగ్ లైఫ్ తో స్టార్లతో జోడీ కడుతుంది. ఈ స్టార్లతో గతంలోనూ జోడీ కట్టింది అమ్మడు. మరి మేడమ్ ఏ హీరోకు లేడీ లక్కుగా మారుతుందో ఫస్ట్ హిట్టు ఎప్పుడు అందుకుంటుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajith
  • identity
  • Mollywood
  • Sandalwood
  • Trisha

తాజావార్తలు

  • Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!

  • Assembly Election Voting: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జోరు.. భారీగా ఓటింగ్ నమోదు.!

  • Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని

  • Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

  • Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions