OTT : మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?
- కాజల్ అగర్వాల్ లేటెస్ట్ చిత్రం సత్యభామ
- అమెజాన్ లో జూన్ 27న విడుదలైన సత్యభామ
- మరొక ఓటీటీలో ఆగస్టు 1న రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వంలో నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
కాగా కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన 20 రోజులకు అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది సత్యభామ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 27 తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేసింది. తాజాగా సత్యభామ మరో ఓటీటీలో విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన సత్యభామను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆయిన ఈటీవీ విన్ ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించింది సదురు ఓటీటీ సంస్థ. కాజల్ ముఖ్య పాత్రలో వచ్చిన సత్యభామను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాతలు. కాజల్ ను పోలీస్ రోల్ లో చేసే యాక్షన్ సిక్వెన్స్ ఇష్టపడేవారు ఓటీటీలోకి ఉన్న సత్యభామను చూసేయండి. ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు అలాగే శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి లు నిర్మాణం వహించారు.
Also Read
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
- Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. "దాగుడు మూతలు దండాకోర్" అంటూ సంక్రాంతికి?
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
Also Read : OTT : ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏవో తెలుసా..?
- Tags
- #satyabhama
- Etvwin
- kajal
- OTT
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!