Samantha: ఫ్యామిలీ మాన్ కాంబో రిపీట్ చేస్తున్న సమంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha ropes in Tumbbad Director Web Series starring Aditya Roy Chopra by Raj DK: అనారోగ్య కారణాలతో సమంత బాధ పడిన సంగతి తెలిసిందే. తన అనారోగ్య కారణాలతో సినిమాలు వాయిదా పడ కూడదని కష్టపడి సినిమాలను పూర్తి చేసిన సమంత.. కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితిలో తాను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యానని ఇటీవల ప్రకటించింది సమంత. ఆమె తదుపరి హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్ మరియు డికె దర్శకత్వంలో సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో విడుదలకు రెడీగా ఉంది. ఇక ఈ సందర్భంలోనే రాజ్, డీకే నిర్మిస్తున్న భారీ వెబ్ సిరీస్ లో సమంత నటించబోతోందని అంటున్నారు. ఈ సిరీస్ ను తుంబాద్ ఫేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు.
AP Rains: రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
సమంత మాజీ భర్త నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్న నటి శోభిత దూళిపాళ్ల చివరిగా బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇప్పుడు అదే ఆదిత్య రాయ్ కపూర్‌తో సమంత జత కట్టిందని అంటున్నారు. సినిమాల పరంగా నటి సమంతకు యశోద ఫరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత ఆయన నటించిన ఖుషి, శాకుంతలం సినిమాలు ఇబ్బంది పెట్టాయి. ఆ తరువాత అనారోగ్య కారణాలతో సమంత సినీ కెరీర్ లో మళ్ళీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. సమంతా హిందీ సినిమాలు చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటుంటే భావించగా, సమంత ఓటీటీ వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ సమంతకు భారీ హిట్ ఇచ్చిన తర్వాత, ఆమె సైటాడెల్ వెబ్ సిరీస్ విడుదల కోసం వేచి ఉంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!