సల్మాన్ నిర్మాతలకు ఊచించని భారీ నష్టం…!!
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్ 3’. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ మళ్ళీ ముంబైలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్-19 కేసులు ఉధృతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ‘టైగర్ 3’ సెట్ పై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఆ సెట్ ఇక షూటింగ్ కు పనికిరాకుండా తయారయ్యింది. అందుకే తాజాగా ఈ ప్రాజెక్ట్ మేకర్స్ దాదాపు 100-150 మంది కార్మికులకు ఈ సెట్ ను కూల్చే పనిని అప్పగించారట. దీని కారణంగా ‘టైగర్-3’ నిర్మాతలకు 8-9 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ‘టైగర్ 3’ను భారీ స్థాయిలో నిర్మించారు.
Also Read
- Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! "‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
- NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య - కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
- Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
- Kanchana 4: కాంచన - 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!