బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుంది. ‘రాధే’, ‘కిసీ కా భాయ్…’, ‘టైగర్ 3’ వంటి సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, భాయ్‌కు గత గ్లామర్ రీచ్ కాలేదు. అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ బ్లాక్‌బస్టర్ దొరకలేదు. అయితే తాజాగా సల్మాన్ ఇక వెరైటీ ప్రయత్నాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే యుద్ధ నేపథ్య చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్.. ఇక తన తదుపరి ప్రాజెక్టు…