Bollywood : సైయారా అరాచకం అన్ స్టాపబుల్.. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లో బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా ఇప్పుడు బాలీవుడ్ లో రొమాన్స్‌ను మళ్లీ గట్టిగా ట్రిగర్ చేసింది. ఇప్పుడు అదే ట్రాక్ లో కి బాలీవుడ్ రొమాంటిక్ గేర్ మార్చింది. సినిమాలో ఉండే లవ్ సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియెన్స్‌ను బలంగా టచ్ చేశాయి. దాంతో బాలివుడ్ లో లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలు లైనప్ లో కొచ్చాయి. దఢక్ 2,జిగ్రా, పరమ్ సుందరి,లాంటి రొమాంటిక్ సినిమాలు రిలీజ్‌కి సిద్దమౌతున్నాయి. ఈ కొత్త సినిమాలపై సైయారా ఎఫెక్ట్ గట్టిగా ఉందని బి టౌన్ లో బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read : Mahati Swara Sagar : చాలా కాలం తర్వాత మణిశర్మ కొడుకు మరో సినిమాకు సంగీతం
Also Read
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సైయారా తో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఎటువంటి మౌత్ టాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్ల కలెక్షన్స్ తో రన్ అవుతోంది. దాంతో అందరి దృష్టి సైయార వైపు టర్న్ అవుతోంది. సైయారా కేవలం ఆడియన్స్ ను మాత్రమే కాదు సిని సిలబ్రిటీ స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. బిఫోర్ రిలీజ్ ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ ను ముందే ఊహించాను అని రియాక్ట్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. దానికి మోహిత్ సూరి కూడా రియాక్ట్ అయ్యాడు నేను ఎంతో అభిమానించే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. తన టేకింగ్ , ప్రెజెంటేషన్ నాకు చాలా ఇష్టం అంటూ సందీప్ వంగాకి కృతజ్ఞతలు తెలిపాడు మోహిత్ సూరి. సూపర్ స్టార్ మహే శ్ బాబు సైయారా నిజాయితీ ప్రేమకథ తో ఆకట్టు కుంది అని ట్వీట్ చేసాడు. ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా సైయారా లవ్ స్టొరీ తనని కట్టిపడేసిందని తన ఫీలింగ్ షేర్ చేశాడు.
తాజావార్తలు
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!