Site icon NTV Telugu

Ruhani Sharma: వామ్మో, రుహానీ ఏంటి ఇలా చేసింది.. వీడియోలు వైరల్!

Ruhani Sharma

Ruhani Sharma

Ruhani Sharma Bold Video Bits going Viral in Social Media: రుహాని శర్మ తెలుగులో చి ల సౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా చాలా పద్ధతి అయిన పాత్రలు ఉండేలాగానే ఎంచుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఆమె అభిమానులు ఇదేంటి రుహాని ఇలాంటి సీన్స్ చేయడమేంటి? అనే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఆమెకు ఇప్పటివరకు ఒక మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కానీ ఆమె చేసిన ఆగ్రా అనే సినిమా ఆమెకు ఇప్పుడు బోల్డ్ ఇమేజ్ తీసుకొచ్చేలానే కనిపిస్తోంది. ఈ ఆగ్రా అనే సినిమాతో ఆమె తన కంఫర్ట్ జోన్ వదులుకొని మొదటిసారిగా బోల్డ్ తరహా పాత చేసినట్టు కనిపిస్తోంది.

Raj Tarun: ఎంతకు తెగించార్రా? రాజ్ తరుణ్ కి మ్యాటర్ లేదని అందుకే చెప్పారా?

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో రుహాని శర్మ ప్రైవేట్ పార్ట్శ్ ను సైతం టచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.మామూలుగా ముద్దు సీన్ల వరకు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న పాత్ర ఎలా చేసిందా? అని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ ఆగ్రా సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. కరోనా ముందు 2019లో షూట్ చేసిన ఈ సినిమాని గత ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా ఎక్కడ రిలీజ్ చేస్తారని విషయం మీద క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియా ఈ క్లిప్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి? అనేది కూడా తెలియదు. కను బెహ్ల్ దర్శకత్వం వహించిన ఆగ్రా పితృస్వామ్యం , పురుష లైంగిక సుఖం కారణంగా విసుగు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగి కథ. ఈ సినిమాలో ప్రియాంక బోస్, విభా చిబ్బర్, సోనాల్ ఝా మరియు ఆంచల్ గోస్వామితో పాటు మోహిత్ అగర్వాల్ నటించారు.

Exit mobile version