Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rudhramadevi Hindi Version Hits 184m Views On Youtube With 900k Likes

“రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు

Published Date :June 11, 2021 , 8:22 pm
By Prakash
“రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, కాథరీన్ త్రెసా లాంటి భారీ తారాగణం తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది. దగ్గుబాటి రానా ఆమె ప్రియుడిగా నటించగా… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంగీతం ఇళయరాజా అందించారు. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నిర్మితమైన ఈ 3డి చారిత్రక చిత్రం 2015 అక్టోబరు 9న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. తాజాగా “రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో విడుదలై భారీ వ్యూస్ ను, లైక్స్ ను సాధించడం విశేషం. ఇప్పుడు “రుద్రమదేవి” హిందీ వెర్షన్ 184+ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 900+కే లైక్స్ సాధించడం విశేషం. మొత్తానికి తెలుగులో యావరేజ్ గా నిలిచిన చిత్రాల హిందీ వెర్షన్ లు మాత్రం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anushka
  • Gunasekhar
  • Rana Daggubati
  • Rudhramadevi
  • Rudhramadevi Hindi Version

తాజావార్తలు

  • Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

  • Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!

  • WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్‌ లేకుండా సీక్రెట్‌ మెసేజ్‌లు..!

  • Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!

  • Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions