Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ లలో రోజా ఒకరు. తెలుగులో ఆ రోజుల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. తర్వాత మెల్లిగా ఈమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో, బుల్లితెరపై అడుగు పెట్టి మోడ్రన్ మహాలక్ష్మి , జబర్దస్త్ వంటి పలు షోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది. ఇక దీం తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, రోజా జబర్దస్త్ షో కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంతే కాకుండా పలు సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
Also Read:Nagendra Babu : మహేశ్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు
Also Read
ఇక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజా తర్వాత బుల్లితెరకు దూరంగా ఉంటూ.. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేసింది. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు రోజా కనిపించలేదు. అయినప్పటికి ఇండస్ట్రీలో మాత్రం తన ఫేమ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఇక చాలా రోలుల తర్వాత రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో రోజా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. రోజా తో పాటు శ్రీకాంత్ , రాశి ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షో మార్చి 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. దీంతో రోజా మరోసారి బుల్లితెరపై సందడి చేయనుంది. ఇక ఈ ప్రోమో చూసిన రోజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!